శ్రీ ప్రకాశనంద భారతి స్వామి

శ్రీ చిదానంద భారతీ స్వామివారు తమ ఉత్తరాధికారి కొరకు అన్వేషించు చుండగా గర్తపురీ వాసులు, ఆంధ్ర భాషోపాధ్యాయులు, షోడశ కర్మ నిర్వాహకులు, విశేష మంత్రో పాసకులు అయిన శ్రీ సూర్యప్రకాశ రావు గారిని ఎన్నుకొని దీక్ష నోసగి ప్రకాశానంద భారతీ స్వామిగా దీక్షానాముము నొసంగి ఉత్తర పీఠాధిపతులుగా ప్రకటించిరి. 25.09.2006న ప్రకాశనంద భారతీ స్వామి వారు శ్రీ భువనేశ్వరీ పీఠాధిపత్యమును పొందిరి.
వారునూ నిత్యకర్మానుష్ఠానములాచరించుచు, శ్రీ పరమేశ్వరికి సేవలందించి బ్రహ్మీభూతులైనారు.


