శ్రీ భువనేశ్వరి ఆలయ పూజలు
శ్రీ శృంగేరి శ్రీ విరూపాక్ష శ్రీ పీఠాధ్యక్ష శ్రీ జగద్గురు శ్రీశ్రీశ్రీ కల్యాణానంద భారతి మహాస్వామి పరంపరా సముల్లసిత శ్రీభువనేశ్వరి పీఠంలో ప్రతినిత్యం ఉదయం - శ్రీచక్ర పూజ లలితా సహస్రనామములతో కుంకుమార్చన; సాయంత్రం - శ్రీదేవి ఖడ్గమాలతో కుంకుమార్చన; ప్రతి శుక్రవారం మరియు పౌర్ణమి - శ్రీచక్ర నవావరణార్చన; ప్రతి సోమవారము మరియు మాస శివరాత్రి - శ్రీ రుద్రమండలమునకు మహాన్యాస పూర్వక రుద్రాభిషేకము జరుగుతున్నవి. భక్తులందరికి స్వాగతం.
పై పూజా కార్యక్రమములలో మీ యొక్క గోత్రనామములతో పూజ జరిపించుకొనుటకై శుక్రవారము లేదా పౌర్ణమినాడు...