యాత్ర మన గ్రామానికి వచ్చినప్పుడు
1. స్వాగతం
2. దేవాలయ దర్శనం
3. గ్రామ పరిచయం
4. విషయ సేకరణం
5. మార్గదర్శనం
6. ప్రతిజ్ఞ
7. కార్యకర్తల ఎంపిక
8. పని విభజన
9. సేవా కార్యక్రమాల నిర్ణయం
10. వీడ్కోలు
ప్రయోజనము:
భక్త మండలి (ఆధ్యాత్మిక ధార్మిక సమాజసేవ కార్యక్రమాలు) నియామకము.
యాత్ర సందేశం:
దైవభక్తి, దేశభక్తులకు దేవాలయమే కేంద్రం.
హిందూ సమాజానికి దేవాలయం సాంఘిక సంక్షేమ పథకం.
యువతి యువకులు సభ్యులు కావటం, దేవాలయ కేంద్రంగా సేవా కార్యక్రమాల నిర్వహణ.
సంకల్పం:
భక్తి ఉద్యమం ద్వారా దేవాలయాల పరిరక్షణ, గో సంరక్షణ, మతాంతరికరణాల పట్ల అవగాహన, ఆదర్శ హిందూ కుటుంబం వ్యవస్థ పట్ల అవగాహన, మాతృభాష సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, అంతరాలు లేని సమాజ నిర్మాణం.
ఫలితం:
ఆచరణాత్మక క్రియాశీల హిందూ సమాజ ఆవిష్కరణం.


