Skip to main content

శ్రీ సదానంద భారతి స్వామి

శ్రీ చిదానంద భారతి స్వామివారు శ్రీసదానంద భారతీ స్వామి వారికి ఆశ్రమ దీక్షనిచ్చి ఆశ్రమమున కాహ్వానించినారు. విధి వైచిత్రము అనతి కాలమునందే సదానందులు పరమేశ్వరిలో ఐక్యము నొందిరి. 


వారు విజయవాడ కృష్ణా నది పుష్కర సమయమున నదీ గర్భమున దేహమును చాలించి ఈశ్వరైక్యమునకది గూడ యొక మార్గము అని చాటి చూపినారు.